తడ్కల్ మహిళా భవనానికి భూమి పూజ

పయనించే సూర్యుడు 07-03-2026 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్ పరిధిలోని తడకల్ గ్రామంలో నీ రైతు వేదిక వద్ద మహిళా భవన నిర్మాణానికి సర్పంచ్ సుగుణమల్లారెడ్డి సిసి అనసూయ గ్రామ నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో స్వయం సహాయక సంఘాల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ప్రభుత్వం కొత్తగా ఇందిర మహిళ శక్తి భవనాలను నిర్మిస్తోంది 200 గజాల స్థలంలో సుమారు 10 లక్షలు వ్యయంతో నిర్మించే ఈ భవనాలు న్యాయము శిక్షణ ఉత్పత్తులకు ఉపయోగపడతాయి మహిళా భవనాల నిర్మాణాలకు ప్రధాన ఉద్దేశం మహిళా సంఘ జీవనోపాధి పెంపొందించడం ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో భవనం సమావేశం మందిర శిక్షణ కేంద్రాలు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిచేలా చిన్న మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సుగుణమల్లారెడ్డి సర్పంచ్ వెలిచేల ఉప సర్పంచ్ భగవాన్ సమీర్ కోటగిరి మనోహర్ డాక్టర్ హామీ ద్ తట్టి వీరేశం రాజు రుస్తుం సమీర్ వీవోలీడర్ తదితరులు పాల్గొన్నారు