పయనించే సూర్యుడు 7-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) పెగడపల్లి మండలం రాములపల్లె గ్రామ సర్పంచ్ అమిరిశెట్టి మల్లారెడ్డి కుమార్తె సుస్మిత అనిల్ కుమార్ వివాహం జగిత్యాల సుమంగళి గార్డెన్ లో జరగ్గా ఈ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ధర్మపురి మండల మాజీ ఎం. పి. పి మాజీ జడ్పిటిసి బాధినేని రాజమణి రాజేందర్ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్. గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి. ఇజ్రాజపల్లి మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్.బింరాజ్పల్లి మాజీ సర్పంచ్ రెవెళ్ల సత్యనారాయణ గౌడ్. కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.