పయనించే సూర్యుడు న్యూస్ 07 మార్చి 2026 సామల రామకృష్ణ నేలకొండపల్లి మండల రిపోర్టర్ నేలకొండపల్లి పవర్ మెక్ పాత కార్యాలయం వద్ద కారును ఢీకొట్టి ఎదురెదురుగా ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు ఆరుగురు ఇంటర్ విద్యార్థులకు తీవ్రగాయాలు పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం 3 పరిస్థితి విషమం, ఖమ్మం కు తరలింపు