విద్యార్థులకు విజయాస్తు అంటూ దీవించిన కేకే కృష్ణ

పయనించే సూర్యుడు 7మార్చి2026 రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొందుర్గ్ మండల్ రిపోర్టర్ నరేష్. పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కేకే కృష్ణకొందుర్గు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాల లాల్బాడ్ కస్తూరి గాంధీ బాలికల పాఠశాల మట్కూరు ప్రాథమికోన్నత పాఠశాల కొందుర్గ్ గురుకుల బాలుర హాస్టల్ చౌదరిగుడా కస్తూరి గాంధీ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించాలని దీవిస్తూ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. పేద విద్యార్థులు మంచిగా చదివి మొదటి ర్యాంకులు ఉత్తీర్ణత సాధించి మంచి స్థాయికి ఎదగాలని ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కృష్ణారెడ్డి సత్యం రెడ్డి అక్రమ్ సాజిత్ నరేందర్ జంగయ్య ప్రసాద్ రవి మహేందర్ నరేష్ లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని పంపిణీ చేయడం జరిగింది.