వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పాలెం లో కరాటే మోటివేషన్ ట్రైనింగ్

★ కార్యక్రమంలో పాలెం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కృష్ణ

పయనించే సూర్యుడు మార్చి 7 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పాలెం లో కరాటే మోటివేషన్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ కరాటే మాస్టర్ స్వాతి స్వాతి రవి ద్వారా నిర్వహించడం జరిగింది విద్యార్థులకు కరాటే లో మెలకువలు పంచెస్, బ్లాక్, కిక్స్ , సెల్ఫ్ డిఫెన్స్, చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా,, ఎల్ కృష్ణ పిల్లలకు కరాటే యొక్క ప్రాముఖ్యతను కరాటే వల్ల మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని వివరించారు అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డా,,కె చరణ్ తేజ్ కరాటే అంటే ముఖ్యమైన యుద్ధకళ అని అలాగే కరాటే శరీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అదేవిధంగా క్రమం తప్పకుండా కరాటే సాధన చేస్తే శరీరం బలంగా మరియు ధైర్యం అలానే ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చాలా చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా,,జెడి సరిత కరాటే పిల్లలకు చాలా ఉపయోగకరమని మరియు కరాటే ద్వారా మనము మనల్ని రక్షించుకోవడం నేర్చుకుంటామని వివరించారు మరియు అదేవిధంగా టీచింగ్ అసొసియట్ జి పార్వతి మాట్లాడుతూ కరాటే అనేది కేవలం క్రీడ మాత్రమే కాదు మన ఆరోగ్యం మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే గొప్ప కళ మరియు స్వయం రక్షణ పద్ధతులను నేర్పుతుందని చాలా చక్కగా వివరించారు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది