శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రెండవ రోజు చిన్న చిరునావ రథోత్సవం( గ్రామోత్సవం)

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా.. జగయ్యపేట నియోజకవర్గం. మార్చి 7 పెనుగంచిప్రోలు.. గ్రామంలోని ఈ రోజున. శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరణాళ్ళ మహోత్సవంలో భాగంగా రెండవ రోజు గ్రామోత్సవముగా( రథోత్సవం) పెనుగంచిప్రోలు గ్రామం లోనికి బయలుదేరిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు మరియు పాలక మండల సభ్యులుగ్రామ పెద్దలు భక్తులు మహిళలు పాల్గొన్నారు