పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మర్చి 8 పోలవరం జిల్లా చింతూరులో ఈరోజు గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు చింతూరు డివిజన్ గ్రామ సర్వేయర్లు సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్వేయర్ల పే స్కేల్ పెంపు మరియు సరియైన ప్రమోషన్ చానెల్ కోసం మరియు సస్పెండ్ చేసిన విలేజ్ సర్వేయర్స్ పై వేసిన సస్పెన్షన్ ను తొలగించడం పై చేస్తున్న రోజువారి కార్యాచరణలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఏ. ఓ కి చింతూరు డివిజన్ గ్రామ సర్వేయర్ల సంఘం డివిజన్ అధ్యక్షులు పల్లపు.చిన్న ఉపాధ్యక్షులు కోట అలేఖ్య ప్రధాన కార్యదర్శి మల్లం.వెంకట్ జాయింట్ సెక్రటరీ గుండి.శ్రీను కోశాధికారి.తెపల్లా.శ్రీను గ్రామ సర్వేయర్లు అందరు కలిసి మెమొరాండం ఇవ్వడం జరిగింది.