దశ దిశ కర్మకు హాజరైనటిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ ఎంపీపీ ప్రకాష్ రావు

పయనించే సూర్యుడు మార్చి 8 ఖానాపురం మండలం నర్సంపేట నియోజకవర్గం చలిగంటి కొమరయ్య ఈనాడు విలేఖరిగా ఖనాపురం మండల కేంద్రంలో ఎంతో మంచి పేరు ఉన్న కొమురయ్య కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి విజయ్ గౌడ్ ఆదర్శ యూత్ కమిటీ మళ్ళీ కంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు