పయనించే సూర్యుడు, మార్చి 8 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపాలనే లక్ష్యంతో హోప్ ఫౌండే షన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ సుమారు మూడు సంవత్సరాల క్రితం శనివారం నాడు చందాన గర్లోని గంగారం.హుడా కాలనీలోని హోప్ కార్యాలయం వద్ద అన్న విత రణ కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ శనివారం 174వ వారం హోప్ ఆద్వర్యంలో అన్న వితరణ నిర్వహించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో సుమా రు 2150 మంది పాల్గొని భోజనా లు స్వీకరించారు.హోప్ చైర్మన్ అందుబాటులో లేకపోయిన వారి పిబ్బంది ఎదావిధిగా అన్నని తర ణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకుంటున్నారని,మంచి భోజ నం పెట్టి తమ కడుపు నింపుతు న్న హోప్ చైర్మన్ చల్లగా ఉండా లని భోజనానికి విచ్చేసి వారు ఈ సందర్భంగా వాపొయ్యారు.ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొ న్నారు.
