పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 08.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక చౌడేపల్లి మండలంలోని పలు దేవాలయాలను సందర్శించారు తొలుత స్థానిక శివాలయం అదేవిధంగా శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయాలను సందర్శించారు శివాలయంలో అర్చకులు బోయకొండలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరములు న్యాయమూర్తిని సాదరంగా ఆహ్వానించి స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు ఆయా ఆలయాలలో పవిత్ర తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు
