పయనించే సూర్యుడు న్యూస్ :మార్చ్/ 08:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్బంగా డైరెక్టర్ గణగోని శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కొయ్యడ సత్యనారాయణ, మాట్లాడుతూ.. మహిళా శేక్తికి, వారి త్యాగలకు,విజయాలకు ప్రతికగా నిలిచే రోజు,మహిళల గౌరవానికి భద్రతకు సమాన అవకాశాలు ప్రాధాన్యత గుర్తు చేస్తున్నది. ఈ మహిళా దినోత్సవం. అంతే కాకుండా మహిళలు విద్యా, వైద్యం, వ్యాపారo రాజకీయ రంగాలలో దూసుకుపోతున్నారని, కుటుంబం కోసం సమాజం కొరకు వారు అనేక రంగాలలో పురుషులతో సమానంగా అన్నీ రంగాలలో రానిస్తున్నారని కొనియాడాడం జరిగింది. ఈ కార్యక్రమం పురస్కరించుకొని పాఠశాల లొ అనేక ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించడం జరిగింది. తదానంతరం పాలొగొన్న మహిళందరికి బహుమతి ప్రధానము చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లొ డైరెక్టర్ గణగోని శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కొయ్యడ సత్యనారాయణ, శిల్ప, సుష్మ, మౌనిక, స్వర్ణ, తిరుమల,రేష్మ లావణ్య, రాజు, బాబు, శ్రీను,స్వప్న రవళి, కరుణ, రజిత, అనిత, పాల్గొన్నారు