స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం అనకాపల్లి జిల్లా

పయనించే సూర్యుడు 8.2.2026 జైతవరం గ్రామ పంచాయతీ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చెండా వెంకటేష్ గఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమానికి చీడికాడ మండల డిప్యూటీ ఎంపీడీఓ పర్యవేక్షించి ఇంటి ఇంటి కి మన గ్రామం మరియు మన పరిసరాల పరిశుభ్రత గురించి , ప్లాస్టిక్ వాడకం ను నిర్వీర్యం చేయుట ,అలాగే ఐ వి ర్ స్ కాల్స్ గురించి ప్రజలకు అవగాహనా కల్పించారు.. ఈ కార్యక్రమం లో జైతవరం సర్పంచ్ శ్రీమతి కోడూరు సత్యవతి , ఎంపీటీసీ పైల ముత్యాలనయుడు అలాగే స్వర్ణ గ్రామం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గున్నారు