పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, మార్చి 9 పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గోపయ్య సామెత శ్రీ తిరుపతమ్మ తల్లి కోలా వారి పుట్టినిల్లు పసుపు - కుంకుమ ప్రభ బండ్లు ను ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు స్థానిక ముఖ్య నాయకులు.