ఎంపీడీఓ:ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త గూర్చి ప్రజలకు వివరించి చెప్తూ, ప్రజా ప్రభుత్వం.

పయనించే సూర్యుడు న్యూస్: మార్చ్/09: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని జంగంరెడ్దిపల్లి గ్రామ సర్పంచ్ పండుగ సునిత తిరుపతి, ఎంపీడీఓ మరియు జంగంరెడ్దిపల్లి గ్రామ సర్పంచ్ పండుగ సునిత తిరుపతి అధ్వర్యంలో ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ రోజు గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త గూర్చి ప్రజలకు వివరించి చెప్తూ, ప్రజా ప్రభుత్వం చేస్తునటువంటి 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం అని సర్పంచ్ కోరారు 'ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మధు, ఉప సర్పంచ్ మల్లమారి శ్రీనివాస్, వార్డు సభ్యులు వెంకన్న, సాయి, సాహితి, పద్మ, తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, మాధవి తో పాటు గ్రామ మహిళలు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.