ఎలoశెట్టి లావణ్య – ప్రసాద్వేంకటేశ్వరస్వామి దేవాలయ కమిటీకి 10, 116/ అందించారు

పయనించే సూర్యుడు మార్చి 9 రిపోర్టర్ కామని ప్రమోద్ ఖానాపూర్ మండలం బుధారావు పేట గ్రామం ఈరోజు ఎలoశెట్టి లావణ్య – ప్రసాద్ గారల వివాహ వార్షికోత్సవ సందర్బంగా సమేత శ్రీ భూ నీలా వేంకటేశ్వరస్వామి దేవాలయము ప్రహరీ గోడ నిర్మాణమునకు విరాళంగా 10,116/ లు ఇచ్చినారు వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయాకమిటీ ద్వారా కోరుకుంటున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *