పయనించే సూర్యుడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 9 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఏం ఆర్ ఓ కాటన్ శ్రవణ్ కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కారు విధుల్లో ఉన్న సమయం లో అక్రమా మార్గం కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదయానికి మించి అక్రమా ఆస్తులవిషయం లో నమోదైన కేసులో భాగంగా శనివారం రోజున తన సొంతం నివాసంలో కరీంనగర్ లో సోదలు నిర్వహిచ్చగా అనంతరం సోదరి ఇంట్లో ఏ క కాలంలో ఏ సి బి అధికారులు సోదలు నిర్వహించరు ఈ సోదలలో దాదాపు రూ నాల్గు కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఏ సి బి గుర్తించింది అంతే కాకుండా వారి ఆస్తులు మార్కెట్ విలువ కంటే ఏ క్కువ ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఈ సోదలో 11.90లక్షల నగదు రూ 4.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు రూ 15.66లక్షల విలువ చేసే వాహనాలు గృహలు రూ 30లక్షల లగ్జార్ వాహనాలు కరీంనగర్ లో రెండు గృహలు ఒక ఆపైట్మెంట్ 6ప్లాట్లు 4ఖాళీ ప్లాట్లు పత్ర ల నుసైతం స్వదినం చేసుకున్నారు వీటి విలువ 2.47కోట్లు విలువ ఉంటుందని తెలుస్తుంది కాగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తహసీల్దార్ ను అధికారిక హోదాను దుర్వినియోగం చెదరని ఆరోపణలు రాగ కేసు నమోదు చేసి తహసీల్దార్ ను అదుపులో తీసుకోని కరీంనగర్ ఏ సి బి కోర్టులో హాజరు పార్చారు తహసీల్దార్ తన అధికార హోదాని దుర్వినియోగం చేసి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ఏ సి బి ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది ఇంకా వివరాలు తెలియసిఉంది