ప్రభుత్వం ఇతడిది గుర్తించి ఆర్థిక సహాయం చేస్తే మరింత ఇంక్ బెటర్ల తయారీ చేస్తా అని అంటున్న కొలకాని సంపత్ నజర్

పయనించే సూర్యుడు మార్చ్ 9 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: గుడ్లపై కోడి పొదగకుండానే పిల్లలను ఉత్పత్తి చేసే ఇంక్ బెటర్ల తయారీపై ప్రత్యేక దృష్టి సాధించి ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేయాలని కొలకాని సంపత్ కోరుతున్నాడు వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన కొలకాని సంపత్ అనే యువకుడు ఇంకుబేటర్లను తయారుచేసి ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నాడు కేవలం పదవ తరగతి వరకు చదువుకున్నాడు 2020 లో వారి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక చదువుకోలేదు అని సంపత్ తన తెలివితో నాటు కోళ్ల పెంపకం చే పట్టాడు అయితే గుడ్లపై కోళ్లను పొదిగిస్తూ పిల్లలను పెంచడం ఆలస్యంగా మారింది ఈ విషయాన్ని గ్రహించిన సంపత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ గా మారింది ఇంకు బెటర్ లను తయారీపై దృష్టి పెట్టాడు ఇంకు బెటర్ ల తయారీ పై ఏర్పడిన లోపల వల్ల వేసిన గుడ్లు చిన్న చిన్న లోపాలను అధిక అధిగామించడానికి యూట్యూబ్ లోని ఇంకుబేటర్ల తయారీ విధానాన్ని అనుసరించాడు దీంతో తయారీ విధానాన్ని అనుసరించాడు దీంతో తయారీ విధానం పై పట్టు సాధించిన కొలకాని సంపత్ కొంతకాలంగా ఇంకు బెటర్ లను స్వయంగా తానే తయారు చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నాడు ప్రభుత్వం సహాయం చేస్తే మరింత ఎక్కువ చేస్తానని కోరుతున్నారు కొలకాని సంపత్ ప్రభుత్వం ఇతడిని గుర్తించి ఆదుకోవాలని కోరుతూ ఇంకుబేటర్ల తయారీ కి ఖర్చు సల్పంగానే ఉంటుంది కేవలం 2000 రూపాయల ఖర్చుతో తయారు చేసే ఇంకు బెటర్ లను 4000 వరకు అమ్మకం చేస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తూ కరీంనగర్ జిల్లాకు మంచి పేరు తెచ్చుకున్న కొలకాని సంపత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక గ్రామాలకు వందలాది ఇంకుబేటర్లను అమ్మకం చేసిన కొలకాని సంపత్ దీన్నే పని వృత్తిగా ఎంచుకొని జీవన ఉపాధి పొందుతున్నాడు కొలకాని సంపత్ తయారీ విధానం ఇలా ఉంటుంది చేపలకు వినియోగించే ఒక ధర్మకోల్ డబ్బు వైర్లకు చుట్టే ఒక టేపు కంప్యూటర్ లో అమర్చే చిన్న ఫ్యాన్ రెండు హోల్డర్లు రెండు 60 వాట్స్ బల్బులు ధర్మ స్టార్టర్ ఇంకో బెటర్ తయారీ అవసరం ధర్మకోల్ డబ్బాలో వేడి తగ్గకుండా ఉండేలా టేపుతో డబ్బా చుట్టూ చుట్టాలి ఆ తరువాత డబ్బా లోపల కంప్యూటర్ ఫ్యాన్ తో పాటు హోల్డర్లను బిగించి బల్బులు అమర్చాలి ధర్మ స్టార్టర్ బయట కనిపించేలా అమర్చుకొని కరెంటు కనెక్షన్ ఇవ్వాలి దీంతో ఇంకు బెటర్ తయారీ విధానం పూర్తి కాగా డబ్బా సైజును బట్టి కోడిగుడ్లు ఇంక్యుబేటర్లలో వరుస క్రమంలో పేర్చి బల్బులు ఆన్ చేసి 21 రోజులు ఉంచితే పిల్లలు ఉత్పత్తి అవుతాయి ఆ తర్వాత రెండు రోజుల కోడి పిల్లలను బ్రూటింగ్ పెట్టి బయట వేస్తే సరి ఏడాదిన్నర నుండి ఇంకు బెటర్ల తయారు చేస్తున్న కొలకాని సంపత్ గ్రామం గర్శకుర్తి ఏడాదిన్నర కాలం నుండి ఇంక్ బెటర్ ల తయారు చేస్తున్న సల్ప పెట్టుబడితో అధిక లాభం అర్జించే అవకాశం ఉండడంతో దీన్నే వృత్తిగా ఎంచుకున్న తాను తయారుచేసిన ఇంక్యుబేటర్లు మంచి డిమాండ్ ఉంది అని అంటున్న కోలకాని సంపత్ ఇతను ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలకు వందలాది ఇంక్యుబేటర్ల అమ్మకం చేశాడు నాటు కోళ్ల పెంపకం తో పాటు ఇంకో బెటర్ ల తయారీతో ఆశించిన ఆదాయం వస్తుంది అంటున్న కొలకాని సంపత్ కష్టపడితే ఫలితం ఉంటుందని కోరుతున్నాడు దయచేసి ప్రభుత్వం ఇతను గుర్తించి కొంత ఆర్థిక సహాయం చేస్తే మరింత ఇంక్ బెటర్ లు తయారు చేస్తారని కోరుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *