బీమన్న ఆలయ ఆదాయానికి గండి

★ లడ్డుల కేంద్రం వద్ద ప్రవేట్ వ్యక్తులు ఇష్టరాజ్యంగా క్యారీబ్యాగ్స్ విక్రమాలు ★ పట్టించుకోని ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ &హోంగార్డ్ సిబ్బాoది ★ దేవస్థానం వాళ్లు ముద్రించి శాశ్వత పూజల వివరాలు కొట్టించి భక్తులకు దేవస్థానం సిబ్బంది వాళ్లు అమ్మాలి

పయనించే సూర్యుడు మార్చ్ 9 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ వద్ద దర్జాగా మహిళలు బిక్షాటన చేసేవాళ్లు దాదాపు పది మంది క్యారీ బ్యాగులు సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది ఆలయానికి వచ్చే వేలది మంది భక్తులు ప్రసాదాలు తీసుకొని వెళుతున్న సందర్భంలో క్యారీ బ్యాగులు ప్రైవేట్ వ్యక్తులు ఇష్టాను రీతిగా అమ్ముతున్నారు ఆలయ అధికారులు సంబంధిత ఈవో ఏఈఓలు మరియు ఎస్పీఎఫ్ హోంగార్డ్ సిబ్బంది పట్టించుకోకుండా చేతులు దులిపేసుకుంటున్నారు మమ్మల్ని హోంగార్డ్స్ ఎస్పీఎఫ్ సిబ్బంది అమ్ముకోమన్నారు అని చెప్తున్నారు వాళ్లకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మహిళలు అమ్ముకుంటున్నారు భక్తుల వద్ద చాలా నిలువు దోపిడీ చేస్తున్నరు ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ హోంగార్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని దేవస్థానం వాళ్లు ముద్రించి యాదగిరిగుట్ట లెక్క దేవస్థానం మనిషిని కూర్చోబెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.