వేములవాడ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో మహిళా మూర్తులకు సన్మానం

పయనించే సూర్యుడు మార్చ్ 9 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో మహిళా మూర్తులకు సన్మానం ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం గొప్ప దేశంగా మహిళామూర్తులను గౌరవిస్తూ భారతమాత గోమాత గంగా మాత అని మహిళలకు ఉన్న గౌరవం గుర్తుచేసే విధంగా సనాతన ధర్మంలో మహిళలు గౌరవించడం ఆనవయిథీ అన్నారు పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ మహిళా మూర్తులు లేనిదే ఈ ప్రపంచం లేదు భూమాత కు ఉన్న సహనంతో ఇంటిని ఎల్లదీసే బాధ్యత తో ఉన్న మహిళలను ఈ ఒక్కరోజే కాకుండా మహిళను తల్లిగా చెలిగా భార్యగా మనకు సేవలందించే సహనం కలిగిన మహిళలను ప్రతిరోజు గౌరవించుకోవాలని హీతవు పలికారు ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ మామిండ్ల అమర్శ లక్ష్మీరాజo చిన్న ముత్యం వoగళ శ్రీనివాస్ మైలారం శ్రీనివాస్ నాయకులు సంటి అంజిబాబు రేగుల మల్లికార్జున్ డాక్టర్ వెంకన్న బిల్ల కృష్ణ శంకర్ జవాజి శేఖర్ సగ్గు రాహుల్ బుర్ర మనీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *