శివాలయం పుష్కరిణి ఆధునికరణ పనులు ప్రారంభించిన కె ఎస్ ఎన్

పయనించే సూర్యుడు 09-03-2026 అనకాపల్లి జిల్లా చోడవరం స్థానిక శివాలయం లో పుస్కరిణి ఏర్పాట్లు ఆధునికరణ కు సుమారు 50లక్షలు రూపాయలు వ్యయం ప్రభుత్వ నిధులు తో ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమం కీ ఎమ్మెల్యే కె స్ ఎన్ కూటమి నాయకులు మాజీ ఎంపీపీ పెద బాబు, మల్లునాయుడు నౌడు సుధా ఆలయ చైర్మన్ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *