అలుగు వాగు ఆక్రమణలు తొలగించేదెపుడు

పయనించే సూర్యుడు మార్చి 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10 వ డివిజన్లో అలుగు వాగు ఆక్రమణలు తొలగించేదెపుడు పూర్తిగా వాగును ఆక్రమించి కట్టిన ఓ కార్పొరేట్ కాలేజీ మరియు ఉన్నతశ్రేణి అపార్ట్మెంట్ మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదా భూదాన్ భూముల్లో పేదల గుడిసెలను కూల్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఉన్నత వర్గాలు నిర్మించిన అక్రమ కట్టడాలు ఎందుకు కనిపించడం లేదు మంత్రి తుమ్మల ఆక్రమణలు తొలగించమని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులను ఆదేశించినప్పటికీ అధికారులనుండి స్పందన ఎందుకు కరువైంది? అలుగు వాగు ఆక్రమణలు తొలగించకుండా కోట్ల రూపాయలు చేతులు మారాయని అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఆక్రమణల తొలగింపును అడ్డుకుంటున్న జిల్లా మంత్రి ప్రధాన అనుచరుడెవ్వరు ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయంపై స్థానికుల ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *