ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కు ఎంపిక అయిన గిరిజన అమ్మాయి వేట్ల అగ్నిహోత్ర.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 10.2026 ఏలూరు జిల్లా ఢిల్లీ గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించెందుకు గాను కేంద్రం క్రీడాశాఖ నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్(కెఐటీజి)ఈ నెల మర్చి. 25.2026 నుంచి మొదలు కానున్నాయి. కేంద్రం క్రీడాశాఖ స్పోర్ట్స్ ఆధారిటి అఫ్ ఇండియా (సాయ్) భారత ఓలింపిక్ సంఘం (ఐఓఏ)నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఛత్తిష్ ఘడ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో మార్చి. 25.2026 నుంచి ఏప్రిల్.06.2026 వరకు జరగబోయే ఈ క్రీడాలను గిరిపుత్రుల రాష్టం, ఛత్తిష్ ఘడ్ లోని రాయ్పూర్, జగదల్పూర్ పరిసర ప్రాంతాలలో గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. కొల్లూరు గ్రామానికి చెందిన వేట్ల శ్రీనివాస్ రెడ్డి గంగభవానికి దంపతులకు జన్మించిన అమ్మాయి వేట్ల అగ్నిహోత్ర 14సంవత్సరాలు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం గర్ల్స్ ఎస్టీ స్కూల్ లో 9వ తరగతి చదువుకుంటుంది.వేట్ల అగ్నిహోత్ర నేషనల్ ఫుడ్ బాల్ గేమ్స్ ఎంపిక ఐనందుకు గ్రామ ప్రజలు మరియు పులువురు అభినందనలు తెలిపుతూ.మరెన్నో కంపిటేషన్ గేమ్స్ సెలెక్ట్ ఐయ్యి రాష్టానికి,దేశానికీ మండలంకి గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని తెలిపారు.