పయనించే సూర్యుడు మార్చి 9, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సామర్లకోట మండలం కుమ్మరి వీధి కి చెందిన గుబ్బల వీర ఆది విష్ణు అనే వ్యక్తి బైండోవర్ ( MC no 29/2025) బ్రీచ్ అయి నందున సామర్లకోట తహసీల్దార్ 3 రోజులు రిమాండ్ విధించినారు. వారు ఇచ్చిన రిమాండ్ వారెంట్ పై సోమవారం అతని ను కాకినాడ సబ్ జైలు నందు హ్యాండోవర్ నమోదు చేయడం జరిగిందని కాకినాడ నార్త్ ఎస్హెచ్ఓ తెలియజేశారు.