పయనించే సూర్యుడు, మార్చి 10 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించు కొని ఆదివారం రోజున బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హాఫీజ్ పెట్ డివిజన్ యూత్ కాలనీలో సుమారుగా 1500 మంది పైగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ఇంచార్జ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు.ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సాయిబాబా,కూకట్పల్లి కార్పొరేటర్ జూ పల్లి సత్యనారాయణరావు అల్లాపూర్ కార్పొరేటర్ ఎండి గౌసియా,మాజీ కార్పొ రేటర్ రంగారావు,మాజీ కార్పొరేటర్ బొబ్బా నవత రెడ్డి సీనియర్ నాయకు లు వాలా హరీష్ రావు, పెద్ద భాస్కరరా వు, మల్లారెడ్డి, రవి యాదవ్, అనిల్ ఆనంద్, శేఖర్, రోజా,శ్రీనివాసరావు,శ్రీ నివాస్ గౌడ్, అల్లావుద్దీన్, సుబ్బరా జు, శివరాజ్, విజయ్, శ్రీనివాస్, మల్లే ష్,సయ్యద్ సాదిక్ ఇమ్రాన్, వెంకటేష్ గౌడ్,మల్లికార్జున్ గౌడ్,ప్రవీణ్,జనార్ధ న్, బాబు మోహన్ మల్లేష్, శ్రీనివాస్ , అమృత్ గౌడ్, రాము, కళ్యాణ్, మహా రాజ్ రాజు, నదీమ్, మసూద్,గౌస్, సీతారాం, గోపాల్, సతీష్, శ్రీనివాస్, సంపత్, గౌతమ్, దిలీప్ జాన్సన్, అశ్వంత్, రాజు, మజీద్, తదితరులు పాల్గొన్నా రు..ముఖ్యంగా జమీర్, సాబీర్లుఈ భారీ ఇఫ్తార్ విందుని సాఫల్యం చేశారు.
