పారమౌంట్ అధినేత వెనిగళ్ళ సురేష్ గారిని పరామర్శించిన వైసీపీ నేతలు.

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, మార్చి 10 పెనుగంచిప్రోలు మండలం, కొనకంచి గ్రామం క్రాస్ రోడ్ నందు పారమౌంట్ ఇండస్ట్రీస్ అధినేత వెనిగళ్ళ సురేష్ అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొంది సుదీర్ఘ సమయం అనంతరం ఫ్యాక్టరీకి విచ్చేసిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారిని పరామర్శించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు వారి సతీమణి సుధారాణి వారితో పాటు జడ్పిటిసి సభ్యులు వూట్ల నాగమణి-నాగేశ్వరరావు నాయకులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, గింజుపల్లి శ్రీనివాసరావు, నంబూరి రవి, కాటేపల్లి రవి, గూడపాటి శ్రీను, చల్లా వైకుంఠ రావు, కనగాల శ్రీనివాసరావు, కన్నమాల శామ్యూల్, కుట్టిముక్కల శివ తదితరులు పరామర్శించారు