పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి మార్చ్ 10 99 రోజుల ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా వేంపేట్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో శుభ్రం చేయడం జరిగింది. సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్,ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్ది, వార్డు మెంబర్లు చంద్రాచారి దశకంఠ రాజు, జెల్ల శ్రీనివాస్ యాదవ్, నల్ల రాజశేఖర్ రెడ్ది, కార్యదర్శి పాకాల రాజు, కారోబార్ భూమాచారి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.