పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 10 బోధన్: అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని రేడియం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డుకు ఎంపికైన ప్రముఖ చిత్రకారిణి ఎర్రోల్ల అవంతికి శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సంధర్బంగ వారు మాట్లాడుతు బోధన్ పట్టణం నుంచి ఒక మహిళ జాతీయ స్ధాయిలో ఆర్టిస్టుగా పేరు సాధించడం బోధన్ కళాకారులకు అందరికి గర్వకారణమని కొనియాడారు.ఈ కార్రక్రమంలో రేడియం ఆర్టిస్టులు ప్రవీణ్,పవన్, అశోక్, రత్నాకర్,శ్రీకాంత్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.