పయనించే సూర్యుడు మార్చి 10 రిపోర్టర్ కామని మాత్రం నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల
కొత్తూరు గ్రామం జై భీమ్ యువజన పొదుపు సంఘం కొత్తూరు గ్రామంలొ మా జై భీమ్ యువజన పొదుపు సంఘం విన్నపాన్ని మన్నించి కొత్తూరు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించిన గౌరవనీయులు గ్రామ సర్పంచ్ శ్రీ జాటోతు వినోద్ కుమార్ మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా విన్నపానికి సానుకూలంగా స్పందించి సహకరించిన పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ పాలకవర్గ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము
జై భీమ్.. జై భారత్..