విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం.

★ పాల్గొన్నమాన్వి దేవేంద్రప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్.

పయనించే సూర్యుడు మార్చి 10 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆలూరు నియోజకవర్గం హొళగుంద హెబటం గ్రామం ప్రజల ఆహ్వానం మేరకు కనక దాస్ విగ్రహప్రతిష్టపనకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప&కర్నూల్ఎంపీ బస్తిపాటినాగరాజు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు..ఈ కార్యక్రమంలో ఎండీ హళ్లి సర్పంచ్ సుధాకర్, ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జయరాం,మాజీ జడ్పీటీసీ అయ్యాలప్ప, గర్జప్ప, &టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..