విలాసాగర్ గ్రామంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు మార్చి 10 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య మరియు గ్రామ ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ–రాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల ప్రశాంత్ కుమార్,మార్కెట్ డైరెక్టర్ కళ్లేపల్లి సతీష్, ఏనుగుల అనిల్ కుమార్, తమ్మడి నవీన్,ఏనుగుల కొమురయ్య,బొప్పెన అనిల్ కుమార్, వివో సంఘం అధ్యక్షురాలు పొన్నం రమ్య,దుమాల అనీల, ఆశా కార్యకర్తలు ముదిగంటి సుజాత, ఆకుల లలిత, వార్డు సభ్యులు జోగు శంకర్,పైండ్ల అనిల్,దయ్యాల రేణుక మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు, మహిళల సాధికారతకు కట్టుబడి,వారి సేవలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు