ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ దాసరి రమేష్ వార్డు సభ్యులు గ్రామస్తులు

పయనించే సూర్యుడు మార్చి 11 రిపోర్టర్ కామని ప్రమోద్ ఖానాపురం మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి బజారులో శ్రీ ఎల్లమ్మ తల్లి పూజా కార్యక్రమాలను నేడు కాలనీవాసుల వైభవంగా నిర్వహించగా ఆ వేడుకల్లో సర్పంచ్ దాసరి రమేష్ పాల్గొని అమ్మవారికి మొక్కలు సమర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులందరూ ఐక్యతతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్. కందుల రమాదేవి కామిశెట్టి లక్ష్మి గ్రామస్తులు కందుల శ్రీను రాగం సాంబయ్య, కందుల సాంబయ్య బుడిగ మల్లేష్ గూడ సారంగం మల్లం దర్గయ్య అన్నం ప్రసాదరావు అన్నం ప్రకాష్ మల్యాల పోశెట్టి మానపల్లి వెంకన్న అన్నం కొమురయ్య రాగం సతీష్ కామిశెట్టి గాంధీ బండి వీరేష్ కందుల అఖిల్ కొత్త వెంకన్న కొత్త వీరన్న గొట్టం సోమయ్య పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *