పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 11గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని పురస్కరించుకొని గజ్వెల్ అంబెడ్కర్ భవన్ లో బాబా సాహెబ్ అంబెడ్కర్ డెవలప్మెంట్ ట్రస్ట్ కమిటి ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించరూ ఈ వర్ధంతిని అంబెడ్కర్ ట్రస్ట్ కమిటి అధ్యక్షులు ఆటకూరి రాములు, ప్రధాన కార్యదర్శి మస్కూరి కిష్టయ్య, ఉపాధ్యక్షులు మన్నె కృష్ణ, మాచపురం బాల్ నర్సయ్య, మైస స్వామి, ఆశని కనకప్రసాద్ హాజరై నివాళులు అర్పించారు