నూతన వధూవరులను ఆశీర్వదించిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ వార్డు సభ్యులు మాజీ ఎంపిటిసి

పయనించే సూర్యుడు మార్చి 11 రిపోర్టర్ కామని ప్రమోద్ ఖానాపూర్ మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం టేకుల తండాకు చెందిన బోడ యాకు-చిలకమ్మ దంపతుల కుమార్తె శైలజ- భాస్కర్ వివాహ వేడుకకు ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోడ పూలు నాయక్ వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ పార్టీ నాయకులు తోటకూరి కుమారస్వామి గ్రామ యూత్ నాయకులు పాల్గొన్నారు