
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 11 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాలెపు రక్షిత పంపిణీ చేశారు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు విద్యార్థులు పరీక్షలు మంచిగా రాసి మీ తల్లితండ్రులకు గురువులకు మన గ్రామానికి మంచిపేరు తేవాలని మండల స్థాయి ఫస్ట్. వచ్చిన విద్యార్థికి 10000 రూపాయ నగదు బహుమానం ఇస్తామని హామీ అన్నారు. ఉపసర్పంచ్ మారుపాక నారాయణ మాట్లాడుతూ. విద్యార్థులు బాగా చదువుకొని మన గ్రామానికి, కన్నా తల్లితండ్రులకు. విద్యానేర్పిన గురువులకు గొప్ప పేరు తీసుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుమల్ నాయక్ రాగి శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. భోగ రమేష్ వి ఎస్ ఎస్ చైర్మన్ ఆకుల శేఖర్ మాజీ గ్రామ వార్డు మెంబర్స్. పాలేపు సురేష్ చిట్యాల గంగాధర్. రాజోల్ల మహిపాల్.. చిట్యాల మల్లేశం. పాఠశాల యాజమాన్యం. నూతి కట్ల సత్యం శ్రీనివాస్ రెడ్డి. రవీందర్. తదితరులు పాల్గొన్నారు.