పయనించే సూర్యుడు: మార్చి 11/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయ బాబు సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం,వేంసూరు మేజర్ పంచాయతీ గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో .ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యాచరణ లో భాగంగా వేంసూర్ సర్పంచ్ ఫకృద్దీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గం లో 99 రోజులు ప్రణాళిక పనులు యుద్ద ప్రాతిపథకన బాధ్యత గా నిర్వర్తిస్తున్నసత్తుపల్లి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లను అభినందిస్తూ శభాష్ సర్పంచ్ లు అని వారిని అభినంధించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఈ కార్యక్రమం లో వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, వేంసూరు సర్పంచ్ ఫకృద్దీన్, ఉపసర్పంచ్, వేంసూరు వార్డ్ నెంబర్స్,వేంసూరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
