రెండు యాక్సిడెంట్లు.ఆటో చెట్టు గుద్దుకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు. కంది కట్కూర్ లో ఇసుక ట్రాక్టర్ బోల్తా. డ్రైవర్ కి గాయాలు.

పయనించే సూర్యుడు న్యూస్:మార్చి/11:నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు మంగళవారం రోజున :10/03/2026: రైన్కంపేట గ్రామం లోని చెరువు కట్ట కింద ఆటో బోల్తాబడి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హ్యాండ్ డెలివరీ మొత్తం బెండ్ అయింది. అంబులెన్స్ అంబులెన్స్ లో ఎక్కించారు. వివరాలు తెలుసుకోవాల్సింది. కంది కట్కూర్ లో ఇసుక ట్రాక్టర్ బోల్తా. డ్రైవర్ కి గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం. కంది కట్కూర్ గ్రామం లోని ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ కి గాయాలు. ఇసుక ట్రాక్టర్ వల్లంపట్ల గ్రామ వారిది. డ్రైవర్గా దెబ్బలు తగినవి. ట్రాలీలో ఒకరు ఉన్నారు వాళ్ళకి చేతి విరిగింది.