పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 11.,03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గ 0 ప్రతినిధ) జె. నాగరాజ) పుంగనూరు నందు అత్యంత వైభవం గా నిర్వహించే శ్రీ శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి )