పయనించే సూర్యుడు కోరుట్ల మార్చి 11 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మచ్చ శ్రీకాంత్ సంజన కుమారుడైన మచ్చ సాత్విక్ గౌతమ్ హైస్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. స్టూడెంట్ ని మంగళవారం రోజున టీచర్ చితక బాది నారు. స్టూడెంట్ శరీరం పై వివిధ గాయాలుగా ఏర్పడడం జరిగినది.