పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 12: పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చి ప్రార్థనలు జరిపిన పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల వెంకట సీతారామయ్య, ప్రతి సంవత్సరం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వటం ఆనవాయితీ పురస్కరించుకొని ఈరోజు డౌన్ సెంటర్ దగ్గర ఉన్న మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కర్ల వెంకటనారాయణ, మాజీ జెడ్పిటిసి గజ్జి కృష్ణమూర్తి, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అధికార ప్రతినిధి నలమోలు వెంకట శివరామకృష్ణ ప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు కర్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్ బాబు,మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదల శ్రీనివాసరరావు, కన్వీనర్ బోళ్ల రవికుమార్, కాకాని బ్రహ్మo గ్రామ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సతీష్ బాబు, మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ అజాద్, షేక్ ఆలీ, నల్లపునేని కొండ, ముండ్లపాటి ప్రభాకర్ రావు ముండ్లపాటి రాము మండల బీసీ సెల్ అధ్యక్షులు మూసిబోయిన కృష్ణ , ఎస్టీ సెల్ అధ్యక్షులు తిరుపతమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు గుగులోతు రమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి ప్రవీణ్, మాదినేని వెంకట్రావు ,మాదినేని విక్రం, మాదినేని శివ, కెవిఆ ర్ స్కూల్ విద్యాకమిటీ చైర్మన్ సముద్రాల రామారావు, తాటిపూడీ సత్యం బాబు,దొడ్ల కొండ, కంభం చిరంజీవి, దేవరశెట్టి రాంబాబు, కనపర్తి శ్రీను, ముళ్లగిరి రాంబాబు, బాడిశా చిన్న మీరయ్య, చింతల పాండవులు, షేక్ సుభాని,తదితరులు పాల్గొన్నారు