కన్నుల పండగగా అత్యంత వైభవంగా పుంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి12.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) అన్నమయ్య జిల్లా. పుంగనూరు పట్టణంలో సుగుటూరు గంగమ్మ జాతర సందర్భంగా నగిరి ప్యాలెస్ ఆవరణంలో కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు వారిగా అధిక సంఖ్యలో భక్తాదులు దర్శించుకోవడం జరిగింది.