కల్లూరు పట్టణం ఎన్ఎస్పి కాలువ రోడ్ డంపింగ్ యార్డ్

పయనించే సూర్యుడు: మార్చి 12/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు కల్లూరు మున్సిపల్ చైర్మన్ మొహన్ నాయక్ ,కల్లూరు ఎమ్మార్వో తో కలిసి ఎన్ఎస్పి కాలువ రోడ్, షుగర్ ఫ్యాక్టరి వెనుక నూతన డంపింగ్ యార్డ్ కోసం స్థలం పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రభుత్వ అధికారులు తో డంపింగ్ యార్డ్ స్థలం కోసం మాట్లాడటం జరిగింది ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఈ కార్యక్రమం లో కల్లూరు ఎమ్మార్వో ఎంపీడీఓ, మున్సిపల్ చైర్మన్ మొహన్ నాయక్, వైస్ చైర్మన్ కోటేశ్వరి, ఏఎంసిచైర్మన్ భాగం నీరజ చౌదరి, కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *