జల్లి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన ఎన్ హెచ్ ఆర్ సి నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 12 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల విద్యార్థులకు ఎన్ హెచ్ ఆర్ సి చెన్నారావుపేట మండల అధ్యక్షులు మంద నరేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది,అలాగే వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి మంచి మార్కులు సంపాదించి. స్కూల్ కి మంచిపేరు తేవాలని సూచించారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం రమేష్ మండల ప్రధాన కార్యదర్శి నూనే తిలక్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు