పయనించే సూర్యుడు. న్యూస్.12. మార్చి. పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లాపుల్కాల్ మండల్ పరిదిలొనికోడూర్ గ్రామంలో నేటిరోజున కురుమ సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి కురుమ సంఘం మీటింగ్ ను కోడూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షులు బూరుగడ్డ పుష్పనగేష్ కురుమ. జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు మల్లయ్య, హాజరై ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజులలో భారతదేశంలో రాబోయే జనగణన కులగణన కార్యక్రమం నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కావున ఎప్పుడు జనగణన కులగణన చేసిన కురుమలు అందరూ తప్పకుండా మనం అందరం కులం కాలంలో కురుమ 11 క్రమ సంఖ్యగా నమోదుచేసుకోవాలి అని ఈ సందర్బంగా వారు పిలుపునిచ్చారు ఆలా కాకుండా ఇతర విధంగా నమోదుచేసుకుంటే కురుమలు, విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా, రాజకీయంగా, నష్టపోతారు అని అన్నారు, అలాగే మండంలోని కురుమలు అందరూ సమిష్టిగా ఉండి సంఘాని ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల్ కురుమ సంఘం అధ్యక్షులు ముదిమాణిక్యం సర్పంచ్ పడమటి రమేష్ , మండల ఉపాధ్యక్షుడు రాజ్, సర్పంచుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అందోల్ కృష్ణ, మాజీ మండల అధ్యక్షులు సుభాష్, దేవుని బాలరాజ్,అందోల్ నియోజకవర్గం కురుమ యూత్ అధ్యక్షుడు ఇందూరి మోహన్, మండల్ యూత్ అధ్యక్షుడు రవీందర్, కోడూరు సర్పంచ్ మల్లేశం, మినుపూర్ ఉపసర్పంచ్,ముద్దాయిపేట ఉపసర్పంచ్ పెద్దగొల్లసత్యనారాయణ. ముద్దాయిపేట. గ్రామ కురుమ అధ్యక్షులు పెద్దగొల్లవిజయ్ కుమార్. గోరిళ్ల రమేష్, మాజీ సర్పంచ్ బాలయ్య, చౌటకూరు మండల అధ్యక్షులు, శ్రీశైలం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.