ప్రమాదంలో గాయపడిననా సాయిలు కు కుకునూర్ పల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు పదిహేను వెల రూ ఆర్థిక సహాయం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 12 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని కుకునూర్ పల్లి మండల కేంద్రమైన తిప్పరం గ్రామానికి చెందిన ముద్దాపురం సాయిలు కుకునూరుపల్లి మండలం ఇప్పారం గ్రామానికి చెందిన ముద్దాపురం సాయిలు అనే వ్యక్తి ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడగా విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కుకునూర్ పల్లి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు ఆకుల భద్రప్ప పరామర్శించి అతను నిరుపేద కుటుంబానికి చెందినవాడైనందున 15000/- రూపాయలు బుధవారం రోజనా ఆర్థిక సహాయం అందజేశారు కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈసాల నవీన్ వార్డు సభ్యులు కానుగంటి సురేష్ పంచాయతీ సెక్రటరీ మమత గ్రామస్తులు ముద్దాపురం కనకయ్య తుడుం ఎల్లం కారోబార్ సాయికుమార్ ముద్దాపురం కర్ణాకర్ బోదాసు ఐలయ్య కోరే సాంబయ్య కోరే మల్లేశం తదితరులు పాల్గొన్నారు