శ్రీ అభయాంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవం లో పాల్గొన్న మాడుగుల ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి

పయనించే సూర్యుడు 12-03-2026 రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ యడ్ల మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మపాలెం గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి తీర్ధ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి మరియు మాజీ శాసన సభ్యులు గవిరెడ్డి రామానాయుడు ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.