సత్తుపల్లి పట్టణం పెద్ద మసీద్ పాత సెంటర్ లో రంజాన్ తోఫా

పయనించే సూర్యుడు: మార్చి 12/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్ మసీదులో సత్తుపల్లి పట్టణ ముస్లిం కుటుంబాలకు ” రంజాన్ తోఫా ” అందించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రంజాన్ తోఫా లో చీర, పైజామ్ ఇవ్వటం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు తోడుగా ఉంటుందని మీ అన్నగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ మంచి చక్కని రంజాన్ తోఫా ఇవ్వటం జరిగిందని తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఈ కార్యక్రమం లో కల్లూరు ఎమ్మార్వో, మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, మున్సిపల్ కౌన్సిలర్స్ , సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య, ముస్లిం కుటుంబ సోదరులు, మహిళలు, సత్తుపల్లి పట్టణ, మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *