కూటమి నాయకురాలు బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శి కల్లూరు శ్రీవాణి కుమార్తె వివాహంలో పాల్గొన్న విమల ఫౌండేషన్ చైర్మన్ సామినేని విమల భాను

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మార్చి 13, పెనుగంచిప్రోలు గ్రామంలో ని, ఈరోజు న వసంత విహార్ ఫంక్షన్ హాల్ నందు తిరుపతమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యురాలు మరియు ఎన్టీఆర్ జిల్లా బిజేపి నాయకురాలు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు కల్లూరి శ్రీవాణి కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సతీమణి సామినేని విమలభాను ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *