పయనించే సూర్యుడు 13 మార్చ్ 2026 చిన్న బావి మండలం వనపర్తి జిల్లా దగడపల్లి గ్రామానికి చెందిన కొమ్మ మహేష్ ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది. ఇంత చిన్న వయసులో మిత్రుని కోల్పోవడం ఎంతో బాధాకరణ విషయం అయినా మహేష్ కుటుంబానికి మేమున్నామంటూ 2008 -2009 విద్యా సంవత్సరానికి చెందిన మిత్రులందరు కలిసి మా సహాయంగా 35 వేల రూపాయలు మృతుని భార్య కళ్యాణికి ఆర్థిక సాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆర్థిక సహాయం అందించిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆవుల మంద రాజు.రాజేష్.హరుణ్ పాషా. శ్రీమంతుడు.ఉన్నారు.