పాయనించే సూర్యుడు 13.2.2026 రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రోగ్రాం మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవరాపల్లి పి హెచ్ సి ఈ కార్యక్రమం జరిగింది డాక్టర్లు డాక్టర్లను స్టాఫ్ అండ్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యాక్సిన్ యొక్క ఉపయోగా లు : స్త్రీలకు ముఖ్యంగా గర్భశయ కాన్సర్ రాకుండా నివారణకు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చింది డాక్టర్ సలహా మేరకు పీహెచ్ సి డాక్టర్స్ సంప్రదించ వచ్చు