తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీఅధికార ప్రతినిధిగా నియమితులైన రవికుమార్ యాదవ్

పయనించే సూర్యుడు, మార్చి 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు నిన్న రాత్రి రాష్ట్ర అధికార ప్రతినిధిగా రవి కుమార్ యాద వ్ ని నియమస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి పార్టీలో ఉన్నతమైన బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావుకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి, చేవెళ్ల పార్లమెం టు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కృత జ్ఞతలు తెలుపు తూ…మరింత రెట్టింపు ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలుపు తూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు గాని హామీలపై నిరుపేదలకు ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్లపై 13-3-2026 శుక్ర వారం రోజు ఉదయం 10 గంటలకు మండల కార్యా లయం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుం ది కావున డబల్ బెడ్ రూమ్ లకు, ఇంది రమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు అక్కడికి రావాలని కోరుతూ… భార తీయ జనతా పార్టీ కార్యకర్తలు, నా యకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లో పాల్గొనాలని జయ ప్రదం చేయాలని కోరారు.